భీమవరంలో ట్రాఫిక్ ఆంక్షలు

భీమవరంలో ట్రాఫిక్ ఆంక్షలు

W.G: చించినాడ వంతెన మరమ్మతుల కారణంగా భీమవరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఆగస్టు 21 వరకు పొడిగించబడ్డాయి. గతంలో సాయంత్రం 7 గంటల వరకు ఉన్న ట్రాఫిక్ బ్లాక్ సమయం ఇప్పుడు రాత్రి 10 గంటల వరకు అమలులో ఉంటుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం తెలిపారు. ప్రజలు ఈ ఆంక్షలకు సహకరించాలని ఆమె కోరారు.