రైల్వే శాఖ ఆధ్వర్యంలో ఉచిత వేసవి క్రీడా శిక్షణ

రైల్వే శాఖ ఆధ్వర్యంలో ఉచిత వేసవి క్రీడా శిక్షణ

VSP: విశాఖ వాల్తేరు రైల్వే స్టేడియంలో ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరం ఆదివారం ప్రారంభమైంది. ఈ శిబిరం మే 31 వరకు జరుగుతుంది. 5-15 ఏళ్లలోపు పిల్లలకు యోగా, క్రికెట్‌, స్విమ్మింగ్‌, షటిల్‌, బ్యాడ్మింటన్‌ సహా వివిధ క్రీడల్లో శిక్షణ ఇస్తారు. రైల్వే ఉద్యోగుల పిల్లలతో పాటు స్థానికులు కూడా పాల్గొనవచ్చు. శిక్షణ పూర్తిగా ఉచితం.