VIDEO: 'నారీ శక్తివందన్ అభియాన్ బిల్లు చరిత్రాత్మకం'

VIDEO: 'నారీ శక్తివందన్ అభియాన్ బిల్లు చరిత్రాత్మకం'

SRCL: నారీ శక్తివందన్ అభియాన్ బిల్లు చరిత్రాత్మమకమని బీజేపీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు. పార్లమెంటులో మహిళా బిల్లుకు మద్దతుగా బీజేపీ ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నారి శక్తి వందన్ ర్యాలీని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల పట్ల సమానత్వం ఉండేలా బీజేపీ ప్రభుత్వం మహిళా బిల్లు అమలుకు శ్రీకారం చుట్టిందన్నారు.