స్పెషలిస్ట్ మెడికల్ క్యాంప్‌లో కలెక్టర్ తనిఖీ

స్పెషలిస్ట్ మెడికల్ క్యాంప్‌లో కలెక్టర్ తనిఖీ

ADB: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆదిలాబాద్‌లోని హమాలివాడ PHCలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును జిల్లా కలెక్టర్ రాజర్షి షా, స్థానిక ఎమ్మెల్యేతో కలిసి సందర్శించారు. వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకుని, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ అనూష, DM&HO నరేందర్ రాథోడ్, కౌన్సిలర్లు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.