పిన్నెల్లిని మర్యాదపూర్వకంగా కలిసిన శ్యామల

పిన్నెల్లిని మర్యాదపూర్వకంగా కలిసిన శ్యామల

PLD: గుండ్లపాడు జంట హత్యల కేసులో బెయిల్‌పై విడుదలైన మాచర్ల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని, YCP పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరే శ్యామల శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని పిన్నెల్లి నివాసంలో జరిగిన ఈ భేటీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, రానున్న రోజుల్లో పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఇద్దరు నేతలు చర్చించారు.