ఉమ్మడి జిల్లాలో రూ. 1.75 కోట్ల విద్యుత్ బిల్లుల వసూలు

ఉమ్మడి జిల్లాలో రూ. 1.75 కోట్ల విద్యుత్ బిల్లుల వసూలు

CTR: విద్యుత్ బిల్లుల చెల్లింపుల కేంద్రానికి ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ పనిచేశాయి. ఈ సేవలను చిత్తూరు, తిరుపతి జిల్లాలలోని వినియోగదారులు సద్వినియోగం చేసుకున్నారు. రెండు జిల్లాలలో మొత్తం 12,200 మంది వినియోగదారులు బిల్లులు చెల్లించగా.. తద్వారా రూ.1.75 కోట్లు వచ్చిందని ట్రాన్స్‌కో ఎస్ఈలు ఇస్మాయిల్ అహ్మద్, సురేంద్రనాయుడు వెల్లడించారు.