ఆర్టీఐ ఎంఐఎస్‌పై శిక్షణ కార్యక్రమం

ఆర్టీఐ ఎంఐఎస్‌పై శిక్షణ కార్యక్రమం

ASR: సమాచార హక్కు చట్టం పటిష్టంగా అమలు చేయాలని ఎన్ఐసీ ఏడీఐవో శ్రీదేవి అధికారులకు సూచించారు. సోమవారం పాడేరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆర్టీఐ ఎంఐఎస్ పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. RTI MIS పోర్టల్లో డేటా నమోదు, నివేదికల తయారీ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఆర్టీఐ ధరఖాస్తుల నిర్వహణలో ఫస్ట్ అప్పలేట్ అధారిటి, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ విధానంపై వివరించారు.