పన్నులు చెల్లిస్తున్నా.. తాగునీరు అందక ఇబ్బందులు

పన్నులు చెల్లిస్తున్నా.. తాగునీరు అందక ఇబ్బందులు

TPT: తుమ్మలగుంట పంచాయతీలోని మఠం భూముల్లో నివసిస్తున్న 200 మందికి పైగా పన్నులు చెల్లిస్తున్నా తాగునీరు అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎంపీపీ చంద్రమోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఎంపీడీవో హామీ ఇచ్చారు.