హైదరాబాద్-చెన్నై మధ్య బుల్లెట్ రైలు

హైదరాబాద్-చెన్నై మధ్య బుల్లెట్ రైలు

HYD: HYD-చెన్నై హై స్పీడ్ రైలు మార్గానికి దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వానికి తుది అలైన్‌మెంట్‌ను సమర్పించింది. దీనిని ప్రభుత్వం ఆమోదించిన తర్వాత నెలలోపే ఖరారు చేస్తామని రైల్వే శాఖ తెలిపింది. ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చితే HYD-చైన్నై మధ్య ప్రస్తుతం ఉన్న ప్రయాణ సమయం 12 గంటలకు 2.20 గంటల టైం తగ్గుతుంది.