VIDEO: ఫైలేరియా నిర్ధారణకు రక్త సేకరణ

VIDEO: ఫైలేరియా నిర్ధారణకు రక్త సేకరణ

AKP: గతంలో నమోదైన ఫైలేరియా కేసుల నేపథ్యంలో రోలుగుంట PHC సిబ్బంది సోమవారం రాత్రి మండల కేంద్రంలో రక్త నమూనాలను సేకరించారు. ఎంపీహెచ్‌వోలు కృష్ణ, గోవిందు హెచ్ఎస్ షాజహాన్‌తో పాటు ఎఎన్ఎం, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. రక్త పరీక్ష ఫలితాలు రాబోయే వారంలో అందుబాటులోకి రానున్నాయని తెలిపారు.