VIDEO: పొరపడిన చిత్తూరు ZP ఛైర్మన్

VIDEO: పొరపడిన చిత్తూరు ZP ఛైర్మన్

CTR: అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా చిత్తూరులో కలెక్టర్తో పలువురు ఆయనకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ZP ఛైర్మన్ శ్రీనివాసులు పొరపడ్డారు. అంబేడ్కర్ వర్ధంతి అనబోయి.. అంబేడ్కర్ జయంతి సందర్భంగా అందరికి శుభాకంక్షలు అంటూ పేర్కొన్నారు. దీంతో అక్కడ ఉన్న వారు విస్మయం వ్యక్తం చేశారు.