వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు అవగాహన

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు అవగాహన

JGL: మల్యాల మండలం కేంద్రంలోని బ్లాక్ ఆఫీస్ వద్ద ఉన్న రైతు వేదికలో ఇవాళ ఉదయం 9:45 గంటలకు వానాకాలం వరి సాగుపై రైతులకు వీడియో కాన్ఫరెన్స్ ఉన్నట్లు ఏఈ కారుణ్య తెలిపారు. ఈ సందర్భంగా పాత ముదురు మామిడి తోటలకు కొత్త జీవం పునరుద్ధరణ విధానం, వాతావరణ సమాచారం సాంకేతిక వ్యవసాయంలో డ్రోన్ వినియోగించే విధానంపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తారన్నారు.