ఆధిపత్య పోరులో డోలమయంలో BJP కార్యకర్తలు

SRD: మినీ ఇండియాగా పటాన్‌చెరుకు పేరు ఉంది. దాదాపు 60వేల పైచిలుకు రాజస్థాన్, గుజరాత్, బీహార్, ఒరిస్సా, అస్సాం, మహారాష్ట్ర, జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాల ప్రజలు ఉన్నారు. అయితే బీజేపీ శ్రేణుల ఆ ఓట్లను తన వైపు తిప్పుకోవడంలో విఫలమవుతున్నాయి. స్థానిక MP, MLCల ఆధిపత్య పోరులో కట్టర్ BJP కార్యకర్తలు స్తబ్దతుగా ఉండడంతో BJP శ్రేణులు తలలు పట్టుకుంటున్నారు.