చందమామ చెంతకు.. చిన్నారి తయారుచేసిన బొమ్మ

చందమామ చెంతకు.. చిన్నారి తయారుచేసిన బొమ్మ

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా మరికొన్ని గంటల్లో ఆర్టెమిస్-2 ప్రయోగం చేపట్టనుంది. ఇందులో భాగంగా నలుగురు వ్యోమగాములు చందమామను చుట్టిరానున్నారు. అయితే, వీరితో పాటు 'రైజ్' అనే బొమ్మ కూడా అంతరిక్షంలో ప్రయాణించనుంది. ఈ బొమ్మను ఎనిమిదేళ్ల చిన్నారి తయారు చేయడం విశేషం.