అదుపుతప్పి స్కూల్ బస్సును ఢీకొన్న లారీ

అదుపుతప్పి స్కూల్ బస్సును ఢీకొన్న లారీ

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అదుపు తప్పిన ఓ లారీ మంగళవారం సాయంత్రం స్కూల్ బస్సును ఢీకొన్న ఘటనలో పెద్ద ప్రమాదం తప్పింది. విద్యార్థులను ఇంటికి తీసుకెళుతున్న బస్సును లారీ ఢీకొంది ఈ ఘటనలో స్వల్పంగా గాయపడిన విద్యార్థులకు ప్రధమ చికిత్స చేసి పంపించారు సీఐ మహేందర్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు.