నిర్దేశించిన గడువలోపు పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

నిర్దేశించిన గడువలోపు పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

WNP: గ్రామీణ ఉపాధి హామీ పథకం, SDF, CSR నిధులతో వివిధ పాఠశాలలకు మంజూరు చేసిన కిచెన్ షెడ్, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు మార్చి 31 లోపు పనులు పూర్తి చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపై వనపర్తి ఐడీవోసీలో సమీక్షించారు. CSR నిధులు రూ.40.80 లక్షలతో మంజూరు చేసిన వివిధ పనులు పూర్తి చేయాలన్నారు.