VIDEO: లోక్ అదాలత్ ద్వారా కేసులు సత్ఫరం పరిష్కారం

VIDEO: లోక్ అదాలత్ ద్వారా కేసులు సత్ఫరం పరిష్కారం

AKP: నర్సీపట్నం న్యాయస్థానం ఆవరణలో శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి పి. షియాజ్ ఖాన్ మాట్లాడుతూ.. లోక్ అదాలత్ ద్వారా వేగంగా కేసులను పరిష్కరించుకోవచ్చునని పేర్కొన్నారు. కేసులు రాజీకి న్యాయమూర్తులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో న్యాయమూర్తి శ్రీ భరణి, డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు పాల్గొన్నారు.