VIDEO: 'మున్సిపాలిటీ రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలి'
SDPT: హుస్నాబాద్ రాష్ట్రంలోని ఆదర్శ మున్సిపాలిటీగా నిలపడానికి అందరూ కష్టపడి పని చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. పట్టణంలో పెండింగ్ పనులు, పూర్తయిన పనులు ఇతర అంశాలపై హుస్నాబాద్ మున్సిపాలిటీ కార్యాలయంలో అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.