తప్పుడు పద్దులు వేసిన అధికారులను శిక్షించాలి

తప్పుడు పద్దులు వేసిన అధికారులను శిక్షించాలి

BDK: చర్ల మండలం గొంపల్లి ఉపాధి హామీ పనుల్లో తప్పుడు పద్దులు వేసిన అధికారులను శిక్షించాలని సీపీఐ ML ప్రజాపంద పార్టీ డివిజన్ నాయకుడు కొండా చరణ్ అన్నారు. పనిచేయని వారి అకౌంట్లో పడ్డ అమౌంట్ రికవరీ చేసి పనిచేసిన కార్మికుల అకౌంట్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా డీఆర్డీఓ అధికారికి వినతి పత్రం అందజేశారు.