సంవిధాన్ బచావో అభియాన్ ర్యాలీ

VZM: జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నెల్లిమర్లలో సంవిధాన్ బచావో అభియాన్ ర్యాలీ గురువారం నిర్వహించారు. రాజ్యాంగ రక్షణ కోసమే ఈ పోరాటం అన్నారు. నెల్లిమర్ల కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ గంటా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించగా.. అందులో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా ప్రెసిడెంట్ వినయ్, ఓబీసీ ఛైర్మన్ తారకేశ్వరరావు పాల్గొన్నారు.