టెక్కలిలో ఘనంగా నేతాజీ జయంతి వేడుకలు

టెక్కలిలో ఘనంగా నేతాజీ జయంతి వేడుకలు

SKLM: టెక్కలి మండలం స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టెక్కలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ కణితి కిరణ్ కుమార్ నేతాజీ ఫొటోకి పూలమాల వేసి నివాళులర్పించారు. నేతాజీ ఆజాద్ హింద్ ఫౌజ్‌ సంస్థను స్థాపించి దేశానికి చేసిన సేవలను కొనియాడారు.