VIDEO: పేకాట స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
హన్మకొండ నగరంలోని రెడ్డి కాలనీ, చొప్పదండి రంజిత్ నివాసంలో పేకాట ఆడుతున్న సమాచారం. మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం దాడులు నిర్వహించి12 మందిని అదుపులో తీసుకొని వారి వద్ద నుంచి రూ. 2,39,660 నగదు, 12 మొబైల్ ఫోన్లు, స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఏసిపి మధుసూదన్ తెలిపారు.