'ప్రతి దరఖాస్తు నమోదు చేయాలి'

'ప్రతి దరఖాస్తు నమోదు చేయాలి'

MDK: ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు జరగాలని, స్టేషన్‌కు వచ్చిన ప్రతి దరఖాస్తు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సూచించారు. అల్లాదుర్గం పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీలు చేశారు. సిబ్బంది పరేడ్ పరిశీలించి, కిట్ బాక్స్‌లను చెక్ చేశారు. ఈ సందర్భంగా పరిశుభ్రతలో శ్రద్ధ చూపిన జితేందర్‌కు ఎస్పీ రివార్డు మంజూరు చేశారు.