నేడు ఎంపి కలిశెట్టి షెడ్యూల్

VZM: విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు బుధవారం ఉదయం 10 గంటల నుంచి విజయనగరం జిల్లా పార్టీ కార్యాలయం (అశోక్ బంగ్లా )లో నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. అనంతరం 11 గంటలకు నుంచి విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయంలో జరగనున్న సర్వ సభ్య సమావేశంనకు హాజరు కానున్నారని ఎంపీ కార్యాలయ వర్గాలు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపాయి.