'అక్రమ వసూళ్లపై అధికారులు చర్యలు తీసుకోండి'

'అక్రమ వసూళ్లపై అధికారులు చర్యలు తీసుకోండి'

KRNL: ఆదోనిలో పంటల అమ్మకానికి వచ్చిన డబ్బుపై మార్కెట్ దళారులు శిస్తు వసూలు చేసి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు ఉత్పత్తులపై శిస్తు వసూలు చేయరాదని మున్సిపాలిటీ, పంచాయతీ గెజిట్‌లో స్పష్టంగా ఉన్నప్పటికీ కాంట్రాక్టర్ బలవంత వసూళ్లకు పాల్పడుతున్నారని వాపోయారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.