ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోండి

KDP: యువతలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచేందుకు జక్క జ్యోతి ఫుడ్స్ ప్రొడక్ట్స్ ఆధ్వర్యంలో ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు ఫుడ్స్ సీఈఓ జక్క పెద్దన్న తెలిపారు. మంగళవారం ప్రొద్దుటూరు స్థానిక ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ.. కొర్రపాడు రోడ్డులోని తమ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఉపాధి, ఉద్యోగాల కోసం 100 రోజుల పీ4 ట్రయల్ రన్‌ను ప్రారంభిస్తామని తెలిపారు.