VIDEO: సిద్ధవటం అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం

VIDEO: సిద్ధవటం అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం

KDP: సిద్ధవటం రేంజ్ పరిధిలోని మద్దూరు సిద్ధవటంలో బీట్లలో ఆకతాయిలు అడవికి నిప్పు పెట్టడంతో ఆదివారం సాయంత్రం మంటలు చేలరేగాయి. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది వెంటనే స్పందించి, మంటలను అదుపులోకి తెచ్చారు. అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందని రేంజర్ కళావతి తెలిపారు.