రేపు శిష్టకరణ సేవారత్న’ పురస్కార వేడుక

రేపు శిష్టకరణ సేవారత్న’ పురస్కార వేడుక

VSP: నగరంలోని రామ్‌నగర్ ప్రాంతంలో వీఎంఆర్‌డీఏ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం ‘శిష్టకరణ సేవారత్న’ పురస్కార కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వెల్లడించారు. సమాజ సేవలో విశేష కృషి చేసిన వారికి ఈ పురస్కారాలు అందజేయనున్నారు. కార్యక్రమ ఏర్పాట్లలో పలువురు ప్రముఖులు కీలక పాత్ర పోషించారు.