BIG BOSS 9: టాప్ 5 రేసులో ఎవరంటే..?

BIG BOSS 9: టాప్ 5 రేసులో ఎవరంటే..?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 తుది అంకానికి చేరుకుంది. టైటిల్ కోసం కంటెస్టెంట్ మధ్య రసవత్తరంగా పోరు సాగుతోంది. ప్రస్తుతం 9 మందిలో ఎవరు టాప్-5లో నిలబడతారనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. తనూజ టైటిల్ రేసులో అగ్రస్థానంలో.. రెండో స్థానంలో పవన్ కళ్యాణ్.. తర్వాత ఇమ్మాన్యుయేల్, భరణి శంకర్, సుమన్ శెట్టి ఉంటారని అభిమానులు చర్చించుకుంటున్నారు.