ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

* రైతులకు ఎరువుల కొరత లేకుండా చర్యలు చేపట్టాలి: ఎమ్మెల్యే మామిడి గోవిందరావు
* చెవ్వాకులపేట గ్రామంలో రెండు రోజులుగా నీట మునిగిన పంటలు
* పలాస కాశీబుగ్గలో నిర్వాసితులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గౌతు శిరీష
* జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలను పరిశుభ్రంగా ఉండాలి: సీడీపీవో డీపీ నాయుడు