గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
★ కలెక్టరేట్ ఆవరణలో చలివేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్ సాయి కాంత్ వర్మ
★ తెనాలిలో RTC డిపోలో RO వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించిన జోనల్ ఛైర్మన్ సురేష్ రెడ్డి
★ మంగళగిరిలో బీసీవై పార్టీ రామచంద్ర చేస్తున్న దీక్షకు మద్దతు తెలిపిన వంగవీటి ఆషా కిరణ్
★ గుంటూరు తూర్పులో సీసీ రోడ్డు, డ్రైన్స్ శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నసీర్