VIDEO: సింహాచలంలో హనుమత్ వ్రతం ఉత్సవాలు

VIDEO: సింహాచలంలో హనుమత్ వ్రతం ఉత్సవాలు

VSP: సింహాచలంలో హనుమత్ వ్రతం ఉత్సవాలు రెండో రోజు భక్తి శ్రద్ధలతో కొనసాగాయి. కొండమెట్లలోని శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో మార్గశిర శుద్ధ ద్వాదశి సందర్భంగా మంగళవారం సుందరకాండ పారాయణం నిర్వహించారు. రేపు మార్గశిర శుద్ధ త్రయోదశితో ఉత్సవాలు ముగియనున్నాయని దేవస్థానం తెలిపింది.