ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

★ సత్తుపల్లిలో కార్తీక మాస వన సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి  
★ కారేపల్లిలో పేకాట స్థావరంపై దాడి చేసిన పోలీసులు
★ సీతారాంపురంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
★ కొత్తగూడెంలో దివ్యాంగులకు సహాయం చేసిన ట్రాఫిక్ ఎస్సై గడ్డం ప్రవీణ్ కుమార్