'కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనాలు పెంచాలి'
KRNL: ప్రస్తుతం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని CITU జిల్లా అధ్యక్షులు యేసు రత్నం డిమాండ్ చేశారు. ఇవాళ జిల్లాలోని భారత్ కాంప్లెక్స్‌లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాలకృష్ణ మాట్లాడుతూ.. అంగన్వాడీ, ఆశా వర్కర్స్‌కి, ఐకేపీ, కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఎస్. నజీర్నిసా, బసవరాజు, నాగన్న, బార్కర్ తదీతరులు పాల్గొన్నారు.