ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

★ భద్రాచలం అభివృద్ధికి ప్రత్యేక నిధులు సమకూర్చేందుకు కృషి చేస్తా: ఎమ్మెల్యే వెంకట్రావు
★ ఖమ్మంలోని గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులధే కీలక పాత్ర: ఎంపీడీవో శ్రీదేవి
★ మధిర ట్యాంక్‌బండ్‌ సుంధరీకరణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి: మున్సిపల్ ఛైర్మన్ సుజాత
★ చింతకానిలో ఘోర ప్రమాదం.. మైనర్ డ్రైవర్ మృతి