VIDEO: మాలవాడలో వీధి లైట్స్ సమస్య.. కాలనీ వాసుల ఆవేదన

VIDEO: మాలవాడలో వీధి లైట్స్ సమస్య.. కాలనీ వాసుల ఆవేదన

WGL: వర్దన్నపేట పట్టణంలో 1వ డివిజన్ మాలవాడ కాలనీ వాసులు గతకొన్ని రోజులుగా వీధి లైట్స్ పని చేయకపోవడం వల్ల ఇబ్బందులు భరించాల్సి వస్తున్నట్టు వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కాలనీలో వెళ్ళి వచ్చేసే వాహనాలు, ప్రచారకార్యక్రమాలు అధికంగా ఉన్నప్పటికీ, లైట్స్ సమస్య పరిష్కరించబడలేదు. అధికారులు దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు కోరారు.