రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం
MBNR: చిన్న చింతకుంట మండలం 33/11 కేవీ ఉపకేంద్రంలో మద్దూరు, అలీపూర్ గ్రామాలకు కొత్త 11 కేవీ బ్రేకర్ బిగింపు పనుల కారణంగా రేపు ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఏఈ సురేశ్ బాబు తెలిపారు. ఈ కారణంగా సీసీ కుంట పట్టణం, ఎదులాపూర్, మద్దూరు, ఉందయాల అలీపూర్, లక్ష్మీదేవీపూర్ ప్రాంతాల ప్రజలు సహకరించాలని తెలిపారు.