VIDEO: చివరగుంటపల్లిలో తిరిగి ప్రారంభమైన పోలింగ్
WNP: రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా వనపర్తి మండలంలోని చివరగుంటపల్లిలో ఆగిపోయిన పోలింగ్ తిరిగి ప్రారంభమైంది. ఎనిమిదవ వార్డుకి చెందిన BRS అభ్యర్థి శేషమ్మకి చెందిన సిలిండర్ గుర్తు బ్యాలెట్ పేపర్‌పై రాకపోవడంతో మండిపడ్డారు. దీంతో అధికారులు వాలెట్ బాక్స్ మారిందని దాంతో వెంటనే తిరిగి బ్యాలెట్ బాక్స్ మార్చి పోలింగ్ ప్రక్రియ ప్రారంభించారు.