VIDEO: మ్యాచ్ టికెట్ల కోసం పోటెత్తిన ఫ్యాన్స్

VIDEO: మ్యాచ్ టికెట్ల కోసం పోటెత్తిన ఫ్యాన్స్

భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య ఈనెల 9 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కటక్‌లోని బారాబతి స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ కోసం స్టేడియం అధికారులు టికెట్ల అమ్మకాలు ప్రారంభించారు. టికెట్ల కోసం అభిమానులు భారీగా ఎగబడటంతో అక్కడ తోపులాట జరిగింది. దీంతో పోలీసులు అభిమానులను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు SMలో వైరల్ అవుతున్నాయి.