VIDEO: పేద కుటుంబానికి రూ. 30 వేలు ఆర్థిక సహాయం
CTR: గంగాధర నెల్లూరు నియోజకవర్గం శ్రీరంగరాజపురం మండలం డీకే మర్రిపల్లి గ్రామానికి చెందిన శోభకు జనసేన నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ యుగంధర్ పొన్న రూ. 30 వేలు ఆర్థిక సహాయం శుక్రవారం ఉదయం అందించారు. గత నెల 30వ తేదీ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల శోభ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. భర్త కూడా లేని శోభ కుటుంబాన్ని అన్ని విధాల జనసేన ఆదుకుంటుందని యుగంధ తెలిపారు.