తప్పిపోయిన బాలుడిని తల్లిదండ్రులకు అప్పగింత

WG: భీమవరం మండలం తుందుర్రుకు చెందిన ఆరేటి సూర్యనారాయణ మూర్తి కుటుంబం ఆగస్టు 14న నరసాపురంలోని పీచుపాలెం బంధువుల వివాహానికి వెళ్లింది. అక్కడ వీరి కుమారుడు 15న నవనీత్ (7) తప్పిపోవడంతో పోలీసులు గాలింపు చేపట్టారు. ఎస్సై జయలక్ష్మి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బాలుడిని గుర్తించి శనివారం రాత్రి తల్లిదండ్రులకు అప్పగించారు.