VIDEO: జిల్లాలో భౌతికశాస్త్రం పరీక్షకు 61 మంది గైర్హాజరు

VIDEO: జిల్లాలో భౌతికశాస్త్రం పరీక్షకు 61 మంది గైర్హాజరు

కోనసీమ జిల్లాలో 10వ తరగతి విద్యార్థులకు భౌతికశాస్త్రం పరీక్ష బుధవారం జరిగింది. ఈ పరీక్షకు 99.68 శాతం హాజరు నమోదైందని డీఈవో నాగేశ్వరరావు తెలిపారు. ఇందులో రెగ్యులర్ విద్యార్థులు 19,248 మందికి గాను, 19,205 మంది హాజరు కాగా, 61 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణను జేసీ, డీఈవో, ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు పలు కేంద్రాల్లో తనిఖీ చేశారు.