విద్యార్థుల కోసమే సంచార ప్రయోగశాల

విద్యార్థుల కోసమే సంచార ప్రయోగశాల

SRD: విద్యార్థుల కోసమే సంచార ప్రయోగశాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి అన్నారు. కొండాపూర్ మండలం గంగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సంచార ప్రయోగశాల నమూనాలను గురువారం ప్రదర్శించారు. విద్యార్థులు అడిగిన ప్రయోగాల గురించి సైన్స్ ఉపాధ్యాయులు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రోజుకు ఓ పాఠశాలలో 200లకు పైగా ప్రయోగాలను విరిస్తున్నామన్నారు.