ఉమ్మడి వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM
* నర్సంపేటలో కుటుంబ కలహాలతో పురుగుల మందుతాగి ఎస్సై ఆత్మహత్య
* పాలకుర్తి మండలంలో నష్టపోయిన పంటపొలాలను పరిశీలించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి
* పర్వతగిరి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు వ్యక్తులు మృతి
* అధ్వానంగా కాటారం మండల ప్రభుత్వ పాఠశాల నిర్వహణ.. ఆవరణలో మద్యం సీసాలు