రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

HNK: కాజీపేట పట్టణంలోని మడికొండ గ్రామానికి చెందిన వస్కుల భాస్కర్ (47) సోమవారం అయోధ్యపురం రైల్వే గేటు సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడని జీఆర్పీ పోలీసులు తెలిపారు. భాస్కర్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కొంతకాలంగా భాస్కర్ మరో మహిళతో సన్నిహితంగా ఉండటంతో ఇంట్లో గొడవలు జరగడం వల్ల ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు పేర్కొన్నారు.