అమరావతికి రూ. 2 లక్షల కోట్లు సాధ్యమేనా?: ఎంపీ
KDP: జగన్ చెబుతున్న మావిగన్ రాష్ట్ర భవిష్యత్‌కు అవసరమని ఎంపీ అవినాష్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. అమరావతిలో లక్ష ఎకరాల భూమిని అభివృద్ధి చేయాలంటే రూ. 2 లక్షల కోట్లు కావాలి.. అది సాధ్యమేనా అని ప్రశ్నించారు. అదే మేము చెబుతున్న రాజధానికి రూ.20 వేల కోట్లు చాలన్నారు. 'మావిగన్' నచ్చకుంటే వేరే ఏదైనా పెట్టుకోవచ్చని సూచించారు.