మరణించిన కానిస్టేబుల్ భార్యకు చెక్కు అందజేత

మరణించిన కానిస్టేబుల్ భార్యకు చెక్కు అందజేత

PPM: జిల్లా పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేస్తూ బ్రెయిన్ క్యాన్సర్‌తో మరణించిన పాడి బాబురావుకు ఎస్బీఐ పీఎస్పీ కింద మంజూరైన రూ.10 లక్షల చెక్కును అతని భార్య మాధురికి ఎస్బీఐ అధికారుల సమక్షంలో ఎస్పీ మాధవరెడ్డి గురువారం అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లా పోలీసు శాఖలో పనిచేస్తున్న సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సిబ్బంది అందరికీ పిఎస్పి ప్రారంభించామన్నారు.