మన డబ్బులు – మన లెక్కలు కార్యక్రమంలో పాల్గొన్న.. MLA

మన డబ్బులు – మన లెక్కలు కార్యక్రమంలో పాల్గొన్న.. MLA

SKLM: ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్. ఈశ్వరరావు సోమవారం ఉదయం 10 గంటలకు లావేరు, ఎచ్చెర్ల మండలాల్లో జరిగే "మన డబ్బులు – మన లెక్కలు" శిక్షణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయం సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.