సత్యం మృతికి డీసీసీబీ డైరెక్టర్ నివాళి

సత్యం మృతికి డీసీసీబీ డైరెక్టర్ నివాళి

BDK: అశ్వాపురం మండల మాజీ వైస్ ఎంపీపీ బూతం వెంకటేశ్వర్లు తండ్రి సత్యం అనారోగ్యంతో ఇవాళ మృతి చెందారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండల మాజీ ఎంపీపీ పాల్గొన్నారు.