రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్

రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్

AP: రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులు కొనసాగాలంటే తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేయించుకోవాలని తెలిపింది. లేకుంటే ఆ కార్డులను రద్దు చేస్తామని పౌరసరఫరాల శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రేషన్ లబ్ధిదారులు ఈకేవైసీ ప్రక్రియ ఇంకా పూర్తి చేయలేదని సమాచారం.